లేడీ కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డ ఎస్ఐ.. డ్యూటీలో ఉన్న సమయంలో..

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు అధికారి బుద్ది వక్రమార్గం పట్టింది. డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అత్యాచారం చేశాడు.