Home » photogallery » crime »

NUPRUR SHARMA COMMENTS MAHARASHTRA AMRAVATI CHEMIST MURDER AMIT SHAH ORDERS NIA PROBE FOCUS SHIFTS TO GLOBAL LINKS PAH

నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టులు.. మరో వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు.. ఎక్కడంటే..

Maharashtra: నుపూర్ శర్మకు అనుకూలంగా పోస్ట్ పెట్టినందుకు మరోక వ్యక్తిని కూడా గొంతుకోసి హత్య చేశారు. అయితే, అమరావతి లో జరిగిన ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.