వాహనదారులకు ముఖ్య గమనిక.. ఈ ఒక్క విషయంలో మాత్రం ట్రాఫిక్ సిగ్నల్స్ ను జంప్ చేసినా ఛలానా కట్టక్కర్లేదు..!

ట్రాఫిక్ సిగ్నల్స్ ను జంప్ చేస్తే చాలు, వెంటనే ఛలానా గురించి మొబైల్ కు మెసేజ్ వస్తుంటుంది. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించినా జరిమానా విధించరట. అదేంటంటే..