ఏపీ పుష్ప ఉదంతంలో ఇష్టంలేడివాణ్ని పెళ్లి చేసుకోలేక కత్తితో గొంతు కోస్తే.. తెలంగాణ ఘటనలో ఇష్టంలేని పెళ్లయిన నెల రోజుల తర్వాత భర్తను బ్లేడుతో కోసేసిందో యువతి. ఇష్టం లేని పెండ్లి చేశారంటూ ఓ వివాహిత సరిగ్గా నెల రోజులకే బ్లేడ్‌తో భర్త మెడ కోసింది. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో వెలుగుచూసింది.