Newly Married Woman: పెళ్లయితే జీవితం తనలాగే అందంగా ఉంటుందనుకుని గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంటే..

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కుందవాడ గ్రామానికి చెందిన రూప అనే వివాహిత అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధించడంతో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించింది.