సోని పెళ్లికి ముందు నుంచే సింటు కుమార్ సోనితో మాట్లాడుతున్నాడని.. అతడే ఈ పని చేశాడని తెలిపారు. ఇక, ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి కోసం వెతకడం ప్రారంభించారు. మరోవైపు సోని అత్తింటి వారు ఫోన్ చేసి కోడలిని త్వరగా పంపించమని కోరడంతో.. ఆమె తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచడం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)