Home » photogallery » crime » NEWLY MARRIED BRIDE FROM KARNATAKA RURAL VILLAGE LOSES LIFE IN ACCIDENT AND THREE OTHERS SERIOUSLY INJURED SSR

Bengaluru: పెళ్లయి పట్టుమని 15 రోజులు కాలేదు.. ఏం పాపం చేసిందని ఈ అమ్మాయికి ఈ పరిస్థితి..!

ఫిబ్రవరి 21న కాబోయే వాడితో కలిసి ఏడడుగులు వేసింది. అగ్నిసాక్షిగా అతనిని పెళ్లాడింది. కడవరకూ కలిసుంటామని ఇద్దరూ ప్రమాణాలు చేసుకున్నారు. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టి పట్టుమని 15 రోజులు కూడా...