Home » photogallery » crime »

NEWBORN BABY FOUND IN DUSTBIN AT PANJAGUTTA NIMS HOSPITAL SB

పంజాగుట్టలో అమానుషం.. ఆడపిల్ల పుట్టిందని చెత్తలో పడేశారు

హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును చెత్తకుప్పలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో చిన్నారి ఏడుపు విన్న స్థానికులు ప్లాస్టిక్ కవర్లో ఉన్న పసికందును గుర్తించి వెంటనే బయటకు తీశారు.నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది.