సెక్స్ రాకెట్.. 80 వీడియోలు.. 250 మంది బాధితులు.. ఆర్గనైజ్డ్ క్రైమ్

సోషల్ మీడియాలో అమ్మాయిలు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపిస్తే... ఎవరో ఏంటో గమనించకుండా వెంటనే యాక్సెప్ట్ చేస్తున్నారా. ఆ తర్వాత వారితో చాటింగ్ చేస్తున్నారా... అయితే ఈ కేసులో ఏం జరిగిందో మీరు తప్పక తెలుసుకోవాలి.