Fake Shopping Websites: ఆన్లైన్ లో షాపింగ్ చేసే వారికి అలర్ట్.. ఈ వెబ్సైట్ లలో ఏమీ కొనొద్దని పోలీసుల ప్రకటన.. వివరాలివే
Fake Shopping Websites: ఆన్లైన్ లో షాపింగ్ చేసే వారికి అలర్ట్.. ఈ వెబ్సైట్ లలో ఏమీ కొనొద్దని పోలీసుల ప్రకటన.. వివరాలివే
ఫేక్ షాపింగ్ వెబ్ సైట్స్ గుట్టును ముంబాయి పోలీసులు రట్టు చేశారు. ఫేక్ షాపింగ్ వెబ్సైట్లు తయారు చేసి మోసం చేస్తున్న గుజరాత్ కు చెందిన ఓ ఐటీ నిపుణుడిని తాజాగా అరెస్టు చేశారు. ఈ కేటుగాడు 12 ఫేక్ వెబ్ సైట్లు తయారు చేశాడు. ఆ వెబ్ సైట్లు నిజమని షాపింగ్ చేసి ఆర్డర్లు ఇచ్చిన 22,000కు పైగా జనాలను మోసం చేశాడు. వారి నుంచి దాదాపు రూ. 70 లక్షలను కొట్టేశాడు. ముంబై పోలీసులు గుర్తించిన ఆ పది ఫేక్ వెబ్ సైట్ల వివరాలు కింద ఉన్నాయి. వాటిని ఓ సారి గమనించి.. మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి.