TV Actress Arrest: ప్రముఖ టీవీ షోలలో నటిస్తున్న ఇద్దరు నటీమణుల అరెస్ట్.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించాక..

ప్రముఖ టీవీ షోలలో నటిస్తున్న ఇద్దరు నటీమణులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరు.. డబ్బులు దొంగతనం చేసినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.