Home » photogallery » crime »

MUMBAI POLICE ARREST A YOUTH WHO TRY TO CLONE DEBIT CARDS AT AN ATM NK

Debit card Clone: డెబిట్ కార్డ్ క్లోన్ చేస్తున్న యువకుడు అరెస్టు... ఎలా చేస్తున్నాడంటే...

Debit card Cloning: మన డెబిట్ కార్డ్ మన దగ్గరే ఉంటుంది. మరి అలాంటి కార్డే మరొకరి దగ్గరా ఉంటే... మన డబ్బును వాళ్లు వాడేసుకుంటూ ఉంటే... అదే క్లోనింగ్... అదెలా జరుగుతోందో తెలుసుకుందాం.