ఈ ఘటన మహారాష్ట్ర ముంబైలోని అంధేరి ప్రాంతంలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
వివరాలు.. ఓ మహిళ కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అంధేరి ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
అయితే నిందితుడు బాధితురాలిని వేధించాడు. సెక్సువల్ ఫేవర్ చేయాలని కోరాడు. దీంతో ఆ మహిళ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
దీంతో పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కస్టడీకి పంపారు. (ప్రతీకాత్మక చిత్రం)