Home » photogallery » crime »

MUMBAI COURT GAVE SENSATIONAL VERDICT IN A FAMILY CASE VRY

Mumbai : బలవంతపు సెక్స్‌తో పక్షవాతానికి గురైన భార్య.. అయినా.. పర్వాలేదన్న...చట్టం..

Mumbai : ఇద్దరు భార్యభర్తల మధ్య బలవంతపు సెక్స్ జరిగితే చట్టవిరుద్దం కాదని ముంబయి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తనను భర్త బలవంతంగా సెక్స్ చేయడంతో ఆనారోగ్యం పాలు అయ్యానంటు ఓ భార్య కోర్టువెళ్లడంతో ..ముంబై అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి సంజ‌శ్రీ జే ఘ‌ర‌త్ ఈ తీర్పు వెలువరించారు...