నరేశ్ ఆస్తులను చూపిస్తూ.. మిడిల్ క్లాస్ జనాల దగ్గర పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంది. తిరిగి చెల్లించమంటే ముఖం చాటేస్తోంది. హైదరాబాద్, బెంగళూరులో పెద్ద మొత్తంలో ఆస్తులను చూపి.. జనాల దగ్గర నుంచి డబ్బులు కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొంత మొత్తం అప్పులు, లేదంటే తన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని తెలిసిన వారి దగ్గరు డబ్బులు లాగేసింది.