కాని పోలీసులు మాత్రం ముగ్గురి కూతుళ్లను చంపడంతోనే ఆమె భయానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెబుతున్నారు. సీమ చావుకు తమకు ఎలాంటీ సంబంధం లేదని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం