Affair: తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కొడుకు.. తండ్రికి విషయం చెప్పాడు.. అయితే ఇలా జరుగుతుందని ఊహించలేపోయాడు..

మహిళ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్న సంగతి ఆమె కొడుకుకు తెలిసింది. దీంతో అతడు ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేశాడు.