అయితే కొద్ది రోజు క్రితం బాలికకు అనారోగ్యంగా ఉండటంతో.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ సమయంలో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని ఆమె తల్లి వద్దకు చేరింది. తల్లితో జరిగిన విషయం చెప్పిన బాలిక.. కన్నీరు పెట్టుకుంది. ఇక, ఆ తర్వాత బాలిక తల్లి పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)