కరోనా కారణంగా నిన్నటి వరకు ఆన్ లైన్ క్లాసులు నడిచాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఆన్ లైన్ లోనే బోధన కొనసాగుతోంది. దీంతో తల్లిదండ్రులు తప్పక ఓ మొబైల్ ఫోన్ ను తమ పిల్లలకు కొనుగోలు చేసి మరీ ఇవ్వాల్సి వచ్చింది. తల్లిదండ్రులు ఉన్నంత సేపు ఆన్ లైన్ క్లాస్ లు వింటున్న నటిస్తూ వాళ్లు అలా.. బయటకు వెళ్లగానే ఆ ఫోన్లను మిగతా వాటికి ఉపయోగిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తలనొప్పి తీసుకువస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇలా ఓ అమ్మాయి తన నగ్నవీడియోలను ఓ వెబ్ సైట్ కు పంపించింది. విషయం కాస్త తన తల్లిదండ్రులకు తెలవడంతో వాళ్లు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆన్ లైన్ క్లాసుల కోసం అంటూ తమను నమ్మించి ఇలాంటి పనులకు పాల్పడిందని వారు బోరునవిలపించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన బాలిక (15)కు తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసుల కోసం కొన్నిరోజుల కిందట స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
అప్పటి నుంచి బాలిక ఆన్లైన్ క్లాసులు వింటోంది. ప్రత్యేక గదిలో ఆన్లైన్ క్లాసులు వింటున్న సమయంలో ఓ వైబ్‌సైట్ కనిపించింది. అది తెరచి చూడగా మొత్తం నగ్న వీడియోలు, చిత్రాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆ బాలిక వాటిని చూడటం అలవాటు చేసుకుంది. వాటి కింద కామెంట్లు పెడుతుండటంతో.. కొంత మంది పరిచయం అయ్యారు. వారు బాలికకు నీ వీడియో కూడా పెట్టు అని బలవంతం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)