Home » photogallery » crime »

MINOR GIRL GANG RAPED INFRONT OF HER BROTHER IN MUZAFFARNAGAR SU

Shocking: తమ్ముడి ఎదుటే బాలికపై సామూహిక అత్యాచారం.. రాత్రి వేళ ఇంట్లోకి దూరి..

ఓ మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తమ్ముడిని బెదిరించి.. అతడి ఎదుటే దారుణానికి ఒడిగట్టారు.