కాగ అంతకు ముందే నిందితుడు తన తల్లిని ఒక గదిలో బంధించాడు. బయటకు రాకుండా తాళం వేశాడు. అయితే ఇదంతా జరిగిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని , ఈ క్రమంలోనే ఈ దారుణానికి పాల్పడ్డంటూ పోలీసులు ప్రాధమిక నిర్ణయానికి వచ్చారు.