‘వంటల బామ్మ’ ఇకలేరు...107 ఏళ్ల ‘యూట్యూబర్’ మస్తానమ్మ మృతి...

107 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందిన మస్తానమ్మ... ‘కంట్రీ ఫుడ్స్’ ఛానెల్ ద్వారా తెలుగువారికి అలనాటి వంటలను పరిచయం చేసిన ‘వంటల బామ్మ’...