తుప్పల్లో యువతి చెయ్యి.. షాకింగ్ మిస్టరీ కేసును తెలివిగా ఛేదించిన పోలీసులు

పోలీసులను తక్కువ అంచనా వెయ్యకూడదు. టెక్నాలజీని వాడేసి ఏ కేసునైనా ఛేదించడం వారికి బాగా అలవాటైపోయింది. ఈ కేసులో ఏం జరిగిందో చూద్దాం.