ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృతహళ్లిలోని వీరన్ పాళ్యాలో సంగీత, వినయ్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఈ ఇద్దరికీ కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది. వీరిద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఆకర్షణీయమైన జీతం. అందమైన జీవితం.