Married Woman: ఒక్క తొందరపాటు నిర్ణయంతో అంతా తలకిందులు.. ఇంత దగ్గరైన వీళ్లిద్దరూ ఎవరో.. ఏం జరిగిందో తెలిస్తే..

ఛప్రాలోని తరైయా పోలీస్ స్టేషన్ పరిధిలోని డుంబ్రీ ఛపియ గ్రామానికి చెందిన సునీల్ ప్రసాద్ మహతో ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వరిస్తున్నాడు. యూపీలోని ఉన్నవ్ జిల్లాలో ఉన్న గంగాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్లగంజ్ గ్రామానికి చెందిన ఐశ్వర్య మిశ్రా.. సునీల్ ప్రసాద్ మహతో తన భర్త అని చెబుతోంది.