ఈ రోజుల్లో ఎవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చెప్పడం చాలా కష్టం. అప్పటివరకు చాలా సంతోషంగా ఉన్న భార్యాభర్తలు అంతలోనే బద్ధశత్రువులుగా మారతారు. పెళ్లైన తర్వాత అన్యోన్యంగా ఉన్నవారు కూడా అక్రమ సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఓ మహిళ జీవితంలో ఎదురైన ఊహించని పరిణామం ఆమె జీవితాలను అనేక మలుపులు తిప్పింది. చివరికి ప్రాణాల మీదకు తెచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
అనంతపురం జిల్లా, అనంతపురం వార్తలు, క్రైమ్ వార్తలు, పోలీసులు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్," width="1600" height="1600" /> ఐతే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ దొరికిన ఆధార్ కార్డు ద్వారా ఇంటికెళ్లి చూడగా.. అక్కడ డింపుల్ కుమార్ ఉరివేసుకొని కనిపించాడు. సుధారాణి చనిపోయిందన్న భయంతో డింపుల్ అలా చేసినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు సుధారణి కుటుంబ సభ్యులు మాత్రం డింపుల్ తమ కుమార్తెను హత్య చేశాడని ఆరోపించారు. (ప్రతీకాత్మకచిత్రం)