crime news : పెళ్లైన తర్వాత.. ప్రియుడితో ఘర్షణ.. అర్థరాత్రి ఫోన్ చేసి...

crime news : పెళ్లైన మహిళ భర్త ఉపాధి కోసం దుబాయికి వెళ్లడం.. తనకు తెలిసిన యువకుడితో సంబంధం పెట్టుకుంది. అయితే ఆ సంబంధమే ఆమె ప్రాణాలు తీసింది. ఓ వైపు అత్తారింటి వేధింపులు మరోవైపు ప్రియుడి నిరాకరణ చివరకు ఓ ఆర్ధరాత్రి ఆమె ప్రాణాలు తీసుకుంది.