రేవతి ఆత్మహత్యపై ఆమె బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఆమె భర్తతో కూడా మాట్లాడనున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇక, రేవతి భర్త షైజు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)