OMG: అబ్బో.. ఈ సోగ్గాడి యవ్వారాల గురించి ఎన్నని చెప్తాం.. ఏమని చెప్తాం.. ఇంతకీ ఇతనెవరో తెలిస్తే..

ఈ యువకుడు మాత్రం అమాయక యువతులను పెళ్లి చేసుకుని వాళ్లతో మోజు తీరిపోయే వరకూ గడిపి ఆ తర్వాత ముఖం చాటేయడానికే నగరంలో ఉంటున్నాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు.