MAN WHO TRIED TO ESCAPE FROM LOVER HUSBAND JUMPS FROM 5TH FLOOR OF APARTMENT AK
Affair: వివాహిత ఇంట్లో ప్రియుడు.. సడెన్గా వచ్చిన ఆమె భర్త.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Illegal Affair: వివాహిత మహిళతో అక్రమ సంబంధం కలిగి 29 ఏళ్ల యువకుడు మరణించిన సంఘటన జైపూర్లో చోటు చేసుకుంది. వివాహిత ప్రేయసితో ప్రైవేట్ క్షణం గడిపేటప్పుడు ఆమె భర్త వచ్చిన కారణంగా ప్రియుడు అపార్ట్మెంట్ ఐదో అంతస్థు నుంచి కిందపడి చనిపోయాడు.
వివాహిత తన భర్తతో కలిసి ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. అయితే భర్త లేని సమయంలో ఆమె ప్రియుడు అక్కడికి వచ్చిన ఆమెతో ప్రైవేటు క్షణాలు గడిపి వెళుతుంటాడు. చాలాకాలంగా ఇది జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
అయితే ఒక రోజు ఉన్నట్టుండి ఐదో అంతస్ఠు నుంచి కిందపడి చనిపోయాడు. అతడిని పోలీసులు మొహ్సిన్గా గుర్తించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
ఇతడు చాలాకాలంగా వివాహితతో సంబంధం కొనసాగిస్తున్నాడు. గత రెండు సంవత్సరాల క్రితం జైపూర్లో ప్రియుడితో వివాహితకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరి మధ్య సంబంధం కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
గత ఆదివారం కూడా మొహ్సిన్ వివాహితను కలిసేందుకు వచ్చాడు. అయితే అదే సమయంలో ఆమె భర్త వచ్చాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయిేందుకు ప్రయత్నించిన అతడు.. ఐదో ఫ్లోర్ నుంచి కిందపడి చనిపోయాడు. (ప్రతీకాత్మక చిత్రం)