Video Viral: వీర్యం నింపిన సిరంజితో వ్యక్తి హల్ చల్.. ఆ సిరంజితో మహిళపై దాడి.. చివరకు ఇలా జరిగింది..
Video Viral: వీర్యం నింపిన సిరంజితో వ్యక్తి హల్ చల్.. ఆ సిరంజితో మహిళపై దాడి.. చివరకు ఇలా జరిగింది..
Video Viral: వీర్యం నింపిన సిరంజితో మహిళను గుచ్చాడు ఆ వ్యక్తి. దీంతో అతడికి ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది అమెరికా న్యాయస్థానం. అయితే ఆ శిక్షను కాస్తా పదేళ్లకు తగ్గించింది. ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్ (52) గతేడాది ఫిబ్రవరిలో ఇలాంటి పనికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ వ్యక్తి వీర్యం నింపిన సిరంజితో కిరాణా దుకాణంలోకి వచ్చిన ఓ మహిళకు స్టీమెన్ వెనక నుంచి గుచ్చాడు. బలవంతంగా ఓ మహిళకు సిరంజి ద్వారా ఎక్కించాడు. ఆమెకు చురుక్కుమనడంతో ఏదో కుట్టిందని భావించిన బాధిత మహిళ నిందితుడిని ప్రశ్నించింది.
2/ 6
దీనికి అతడు సిగరెట్‌తో కాల్చినట్టు చెప్పాడు. పురుగు కుట్టినట్టు ఉంటుందని నిందితుడు చెప్పినట్టు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ సంఘటన అమెరికాలోని మెరీల్యాండ్ లో చోటుచేసుకోగా.. నిందితుడికి.. పదేళ్ల జైలు శిక్ష విధించారు.
3/ 6
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... వీర్యం నింపిన సిరంజితో మహిళను గుచ్చాడు ఆ వ్యక్తి. దీంతో అతడికి ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది అమెరికా న్యాయస్థానం. అయితే ఆ శిక్షను కాస్తా పదేళ్లకు తగ్గించింది.
4/ 6
ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్ (52) 2020 ఫిబ్రవరిలో ఇలాంటి పనికి పాల్పడ్డాడు. తొలుత మహిళ తనకు ఏదో కుట్టిందని మహిళ భావించింది. ఆ తర్వాత ఆమెకు విషయం అర్థమైంది. విచారణలో.. అతను సిరంజీలో వీర్యం కూడా కలిపాడని కూడా తేలింది.
5/ 6
థామస్ స్టీమెన్ మరో ఇద్దరు బాధితులపై కూడా సిరంజితో దాడికి యత్నించడం గమనార్హం. తన ముందు నడవమని సూచిస్తూ 17ఏళ్ల యువతిపై వీర్యం చల్లాడు.
6/ 6
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు స్టీమెన్ ఇంటిని తనిఖీ చేయగా.. ద్రవంతో కూడిన ఓ సిరంజిని గుర్తించారు. అతని వద్ద 9 ఖాళీ సింరిజీనుల గుర్తించామని.. వాటిని సైతం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.