పెళ్లయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఓ మహిళ. ఎంతో మంచివాడిలా నటించిన అతడు టీనేజ్ వయసు కూతురు ఉన్న ఆ మహిళను మనస్పూర్తిగా పెళ్లి చేసుకున్నట్టు నటించాడు. (ఫ్రతీకాత్మక చిత్రం)
2/ 7
తనకు, తన కూతురిని తన కొత్త భర్త బాగా చూసుకుంటాడని.. తమకు అండగా ఉంటాడని నమ్మింది ఆ మహిళ. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే అతడి బుద్ధి బయటపడింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
3/ 7
అసలు పెళ్లయిన మహిళను అతడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఆమెకు ఆలస్యంగా తెలిసొచ్చింది. అంతకుముందు తల్లిని పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి.. పెళ్లయిన రెండు వారాలకే ఆమె కూతురిని కూడా తనకే ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాడు.(ఫ్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లోచోటు చేసుకుంది. తన కూతురిపై కన్నేసిన తన రెండో భర్త అసలు ఉద్ధేశ్యం తెలుసుకున్న మహిళ.. వరుసకు కూతురయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సరికాదని అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
5/ 7
కానీ అతడు మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు. అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటానని మహిళపై ఒత్తిడి పెంచాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో అతడిలోని రాక్షసత్వం కట్టలు తెంచుకుంది.(ఫ్రతీకాత్మక చిత్రం)
6/ 7
కొద్దిరోజుల క్రితం రాత్రి కారులో వచ్చిన మహిళ కూతురును బలవంతంగా తీసుకెళ్లాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి, అతడి దగ్గర ఉన్న యువతి కోసం గాలింపు మొదలుపెట్టారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
7/ 7
తనకు, తన కూతురిని తన కొత్త భర్త బాగా చూసుకుంటాడని.. తమకు అండగా ఉంటాడని వ్యక్తిని నమ్మింది ఆ మహిళ. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే అతడి బుద్ధి బయటపడింది.(ఫ్రతీకాత్మక చిత్రం)