పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. తాజాగా ఓ మహిళ భర్త కళ్లుగప్పి ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెకు ఊహించని షాక్ ఇచ్చాడు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని బీమనబీడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన 25 ఏళ్ల వివాహిత 30 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఈ విషయం కాస్తా ఆ మహిళకు తెలిసింది. మహిళ ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో అక్కడికి చేరుకున్న ఆమె భర్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
మహిళ ప్రియుడిపై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళ ప్రియుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
అయితే మైసూరుకు తరలిస్తుండగా అతడు చనిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)