హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

Murder for Chapati: చపాతీ ఇవ్వలేదని చంపేశాడు.. నగరం నడిబొడ్డున దారుణ హత్య

Murder for Chapati: చపాతీ ఇవ్వలేదని చంపేశాడు.. నగరం నడిబొడ్డున దారుణ హత్య

Murder For Chapati: సమాజంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొట్లాటలు, హత్యలు జరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. చపాతీ ఇవ్వలేదన్న కోపంతో ఓ రిక్షావాలాను చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తి హత్య చేశాడు.