అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. ఇలా కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకొని.. క్షణికమైన సుఖం కోసం కుటుంబ బంధాలను నాశనం చేసుకుంటున్నారు. పచ్చని కాపురాల్లో ఈ వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. వీటి ద్వారానే హత్యలు, ఆత్మహత్యలు లాంటివి చోటు చేసుకుంటున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)