Guntur: లవర్‌తోనే పెళ్లి... రెండో రోజు ఇంటి పైకెక్కి దూకిన పెళ్లికొడుకు

గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం నారా కోడూరు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న మనోజ్ దాస్ శుక్రవారం డాబా పై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసాడు.

  • Surya
  • |