Home » photogallery » crime »

MAN HELD FOR CHEATING 26 WOMEN USING MATRIMONY SITE AND MAKE FALSE PROMISING MARRIAGE IN KARNATAKA EVK

Crime News: ఫ‌స్ట్ ప్రొఫెల్ లైక్ చేస్తాడు.. త‌ర్వాత మాట‌లు.. ఇలా 26 మందితో..

Crime News | రోజురోజుకు నేర‌గాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు.. ఎదువాటివారి బ‌ల‌హీన‌త‌తో ఆస‌రా చేసుకొని మోసాటు చేస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్‌ల‌ను ఉప‌యోగించి ఓ కేటుగాడు.. అమ్మాయిల‌ను మోసం చేస్తున్నాడు. అలా ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు 26మందిని మోసం చేశాడు.