భర్త దూరమవ్వడంతో మరో వ్యక్తితో పెళ్లి..తండ్రిలా ఉండాల్సిన వాడు కూతురితో పాడుపని..15 రోజుల తర్వాత..

ఈ రోజుల్లో ఎవర్ని నమ్మకూడదు. గుడ్డిగా నమ్మామంటే ఇక అంతే సంగతులు. ఎప్పుడు కాటేయాలా అని ఆలోచిస్తారు. . అవతలివారిని గుడ్డిగా నమ్మితే తలనొప్పులు తెచ్చుకోవడం గ్యారెంటీ. ఓ మహిళ విషయంలో ఇదే జరిగింది. ఆమెకు, తన కూతురుకి తోడుగా ఉంటాడని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ, చివరికి అదే ఆమె పాలిట శాపంగా మారింది.