హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నాలుగేళ్ల తర్వాత భార్యది తన కులం కాదని తెలియడంతో..

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నాలుగేళ్ల తర్వాత భార్యది తన కులం కాదని తెలియడంతో..

వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే ఇన్నాళ్లుకు భార్యది తన కులం కాదని భర్త భావించడం వారి జీవితాల్లో కలకలం రేపింది.

Top Stories