వివరాలు.. బెంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి మొదటి భార్యను వదిలేశాడు. అనంతరం మరో పెళ్లి చేసుకన్నాడు. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కృష్ణమూర్తి రోజు ఇంటికి తాగి రావడంతో రెండో భార్య.. అతనితో గొడవకు దిగేది. ఇలా పలుసార్లు జరిగింది.(ప్రతీకాత్మక చిత్రం)