MAN ARRESTED FOR RAPING AYURVEDIC MASSAGE IN RAJASTHAN SNR
Rajasthan:ఆయుర్వేద మసాజ్ అని చెప్పి హోటల్‌కి తీసుకెళ్లి...డైరెక్ట్‌గా ఆ పని కానిచ్చేసాడు..
Rajasthan: రాజస్థాన్‌లో ఓ టూరిస్ట్‌పై అత్యాచారం జరిగింది. స్థానికంగా ఉంటున్న వ్యక్తి ఆయుర్వేద మసాజ్ చేస్తానంటూ హోటల్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజస్థాన్‌లో ఆయుర్వేద వైద్యం పేరుతో ఓ వ్యక్తి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఖతిపుర ప్రాంతానికి చెందిన బిజు మురళిధర్ విదేశీయులకు గైడ్‌గా ఉంటూ చుట్టు పక్కల ప్రదేశాలు చూపిస్తాడు.
2/ 7
రాజస్థాన్ టూర్‌కి వచ్చిన డచ్‌కు చెందిన ఒక యువతిని ఆయుర్వేద వైద్యం పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించాడు.
3/ 7
ఆయుర్వేద మసాజ్ చేస్తే శారీరక సమస్యలు దూరమైపోతాయని ఓవిదేశీ యువతిని తన బుట్టులో వేసుకున్నాడు. అదే మాటలు చెప్పి సింధి క్యాంపులోని ఒక హోటల్ లో గదిని బుక్ చేశాడు.
4/ 7
గైడ్ రూపంలో ఉన్న వ్యక్తి మాటలు నమ్మిన బాధితురాలు హోటల్ గదిలోకి వెళ్లిన తర్వాత అతను ఇచ్చిన కూల్‌డ్రింక్ తాగింది. అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయింది.
5/ 7
విదేశీయురాలు అపస్మారస్థితిలోకి జారుకున్న తర్వాత బిజు మురళిధర్ కామవాంచ తీర్చుకున్నాడు. గైడ్ రూపంలో ఉన్న మోసగాడి నిజస్వరూపం తెలిసి యువతి షాక్ అయింది.
6/ 7
విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కేరళలోని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి కేసును జైపూర్‌కి మార్చారు.
7/ 7
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడుబిజు మురళిధర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు.