Home » photogallery » crime »

MAN AND WOMAN TRY TO COMMIT SUICIDE FOR EXTRAMARITAL AFFAIR IN ANANTAPURAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Affair: భర్తను వదిలేసి మరొకరితో ప్రేమ.. కానీ అక్కడ కూడా తేడా కొట్టింది.. చివరికి

Affair: పెళ్లై భార్య, పిల్లలున్న ఓ వ్యక్తి.. భర్తతో ఆరు నెలలకే విడిపోయిన మహిళ ప్రేమించుకున్నారు. పెళ్లి తర్వాత ఇలాంటి పనులేంటని పెద్దలు ప్రశ్నించడంతో దేవుడు ముడివేసిన బంధానికంటే.. ప్రేమే ఎక్కువని భావించి ప్రాణం తీసుకోవడానికి కూడా ఆ జంట వెనుకాడలేదు.