Andhra Pradesh: విజయనగరంలో చుట్టూ కమ్మేసిన పొగ: రెండు బస్సుల్లో ఆర్తనాథాలు: ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఐదుగురు మృతి: ప్రమాదం జరిగిందిలా

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. ఓ వైపు భారీగా వ్యాపించిన పొగ.. నిర్మాణుష్యమైన రోడ్డు.. దీంతో అతి వేగంగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఒకదాన్ని ఒకటి ఢీ కొన్నాయి. ఆ వెనుకే గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వస్తున్న లారీ ఢీ కొనడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.