ఆ గొడవ రానురాను పెద్దది గా మారింది. దీంతో ఆగ్రహం చెందిన పింకీ.. సంగీత ఇద్దరు పిల్లలను పక్కనే ఉన్న బావి లోకి తోసేసింది. ఆ తరువాత సంగీతను కూడా బావిలో పడేసింది. తర్వాత అక్కణ్ణుంచి పరారయ్యింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్ధానిక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితురాలి గురించి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.