Woman Cop: మహిళా పోలీసుపై సాముహిక అత్యాచారం.. నిందితుడి తల్లి కూడా అరెస్ట్.. బర్త్‌డే పార్టీ కోసమని..

ఓ మహిళా కానిస్టేబుల్‌పై ముగ్గురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.