Bangalore: వామ్మో.. అద్దెకు ఉంటామని ఇళ్లల్లోకి వచ్చి ఆ ప్రేమికులు ఏం చేస్తున్నారో తెలుసా..

ప్రేమ (love) గుడ్డిది అంటారు చాలామంది. కానీ, ఈ ప్రేమ దొంగది. వినడానికి వింతగా ఉన్న వీరిద్దరి ప్రేమికుల వ్యవహారం వింతగానే ఉంది మరి. విలాసవంతమైన జీవితానికి అలవాడు పడింది ఓ ప్రేమజంట. చేతిలో డబ్బులు లేవు. మరేం చేయాలి. ఓ వైపు.. ఎంజాయ్ చేస్తూ.. ఉండాలని ఆశలు. ఎలాగైనా డబ్బులు సంపాదించి.. విలాసవంతంగా జీవించాలని ప్లాన్ వేశారు. ఇక ఏం చేశారంటే..