Home » photogallery » crime »

LOVERS COMMITS SUICIDE WITH KEROSENE SITTING IN A CAR IN KARNATAKA VRY

LOVE SUICIDE : కారులోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమికులు

LOVE SUICIDE : అంగీకరిస్తే పెళ్లి,లేదంటే చావు..నేటి యువత టార్గెట్ ఈ రెండింటిపైనే ఉంటుంది..ప్రేమించినంత సేపు ప్రేమించి పెద్దలను ఎదిరంచలేక చావుకు దగ్గరవుతున్నారు...ఇలా పెద్దలను ఎదిరించలేని ఓ జంట కారులోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని సజీవదహనం అయ్యారు..