మేనత్తతో యువకుడి ప్రేమ.. ఆమె కూడా అతడిని ఇష్టపడింది.. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో..

ఓ యువకుడు వయసులో తనకన్నా పెద్దదైన మేనత్తను ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. ఈ క్రమంలోనే ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు.