జమ్మూ కాశ్మీర్ లో దారుణం చోటు చేసుకున్నది. పులి పంజాకు భార్యాభర్తలిద్దరూ ప్రాణపాయం భారీన పడ్డారు.
కాశ్మీర్ లోని హంద్వారా లో ఈ దారుణం చోటు చేసుకుంది. హంద్వారా లోని జచెల్డ్రా రజ్వార్ గ్రామానికి చెందిన భార్యాభర్తలిద్దరిపై పులి దాడి చేసిందది.
బాధితులను అబ్దుల్ రషీద్ మీర్, రాజా బేగం గా గుర్తించారు. సోమవారం వీరిపై పులి దాడి చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనానంతరం పులిని పట్టుకున్నామని అధికారులు తెలిపారు.
...