LAWYER NURSE JAILED FOR 7 YEARS FOR HAVING ILLICIT AFFAIR IN KUWAIT SU
Illicit Affair: లాయర్, నర్సుకు మధ్య వివాహేతర సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే..
లాయర్, నర్సుకు మధ్య వివాహేతర సంబందం.. వారి జీవితాలను జైలు పాలు చేసింది. వారికి ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
|
1/ 5
లాయర్, నర్సుకు మధ్య వివాహేతర సంబందం.. వారి జీవితాలను జైలు పాలు చేసింది. వారికి ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ ఘటన కువైట్లో చోటుచేసుకుంది. వివరాలు.. కువైట్కు చెందిన న్యాయవాది, ఓ ప్రవాస నర్సుతో వివాహేతర సంబంధం పెట్టుకన్నాడు. అంతేకాకుండా వీరద్దరు గర్భస్రావం చేయడంలో కూడా నిందితులుగా ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
దీంతో క్రిమినల్ కోర్టు.. న్యాయవాదికి ఏడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే పిండాన్ని గర్భస్రావం చేసినందుకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. నర్సుకు ఇదే శిక్షను ఖరారు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
అయితే తాజాగా The Court of Appeal కూడా తాజాగా క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. వారికి చెరో ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో వారి ఇద్దరిని కేంద్ర జైలుకు తరలించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఇక, కువైట్లో పెళ్లి తర్వాత వేరేవారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం కువైట్ నేరమనే సంగతి తెలిసిందే.